This Day in History: 1949-09-20

1949 : కిడంబి విద్యాసాగర్ రాజు జననం. భరతీయ తెలుగు రంగస్థల నటుడు, దర్శకుడు, సినీ నటుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్.

1984లో వచ్చిన ఈ చదువులు మాకొద్దు సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్, దాదాపుగా 100 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా నటించి మెప్పించాడు.

error: