This Day in History: 1978-10-20

1978 : వీరేంద్ర సెహ్వాగ్ జననం. మాజీ భారత క్రికెటర్. నజాఫ్‌గఢ్ నవాబు, వీరు అని పిలుస్తారు. రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌. 1999 లో మొదటి వన్డే ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టిన సెహ్వాగ్ 2001 లో భారత టెస్ట్ జట్టులో చేరాడు. ఎన్నో ఇంటర్నేషనల్ రికార్డ్స్ సొంతం చేసుకున్న సెహ్వాగ్ అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు పురస్కారం పొందాడు.

error: