This Day in History: 2011-01-21

2011 : ఈ వి వి (ఈదర వీర వెంకట సత్యనారాయణ) మరణం. భారతీయ సినీ దర్శకుడు, నటుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, రచయిత. E.V.V సినిమా పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించాడు.

నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఈయన కుమారులే. నటుడు పవన్ కళ్యాణ్ ను చిత్రసీమకు పరిచయం చేశాడు. తెలుగు, హిందీ భాషలలో పనిచేశాడు. మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఎందరో నటీనటులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. కామెడీ సినిమాలు తీయడంలో ఆయనకు మంచి పేరుంది. నంది అవార్డు అందుకున్నాడు.

error: