This Day in History: 1916-03-21

1916 : భారతరత్న బిస్మిల్లా ఖాన్ (ఖమరుద్దీన్ ఖాన్) జననం. భారతీయ సంగీత విద్వాంసుడు, షెహనాయ్ విద్వాంసుడు, ఉస్తాద్. భారతరత్న పొందిన భారతదేశపు 3వ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు.

 షెహనాయ్ విద్వాంసుడు. సాంప్రదాయ వేడుకలు, ఉత్సవాలు జరిగినప్పుడు షెహనాయ్ వాద్యాన్ని ఉపయోగించడం రివాజే అయినా, దానిని కచేరి స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత మాత్రం బిస్మిల్లా ఖాన్ కే చెందుతుంది. తాన్సేన్ అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలతో పాటు అనేక గౌరవ డాక్టరేట్లు పొందాడు.

error: