This Day in History: 2022-07-21

2022 : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయింది. ఆమె రాష్ట్రపతి పదవి పొందిన మొదటి గిరిజన మహిళగా రికార్డు సృష్టించింది. 2వ మహిళా రాష్ట్రపతి. జులై 25 2022 న ప్రమాణస్వీకారం చేయబోతుంది.

error: