This Day in History: 1967-10-21

1967 : అశ్విని నాచప్ప జననం. భారతీయ మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, తెలుగు సినీ నటి. మహిళల పరుగుపందెoలో 80వ దశకపు తొలినాళ్లలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నది. 1988 లో ఆమె అర్జున అవార్డును అందుకుంది.

error: