This Day in History: 1972-12-21

1972 : వై ఎస్ జగన్ (యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త, వ్యాపారవేత్త. ఆంధ్రప్రదేశ్ 25వ ముఖ్యమంత్రి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్) పార్టీ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. శాసనసభ ప్రతిపక్ష నాయకుడు. వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులను స్థాపించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం, సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు. అక్రమాస్తుల అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డాడు. స్కోచ్ సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు.

error: