This Day in History: 1974-06-22

1974 : విజయ్ తళపతి (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, నేపథ్య గాయకుడు, పరోపకారి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకడు. తమిళ, హిందీ, తెలుగు భాషలలొ పనిచేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, స్టార్ ఇండియా, సైమ, ఎడిసన్, బిహైండ్ వుడ్స్ గోల్డ్, ఆనంద వికటన్ సినిమా లాంటి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు.

error: