This Day in History: 1994-07-22
గాంబియా విప్లవ దినోత్సవం అనేది 1994లో యాహ్యా జమ్మే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు జ్ఞాపకార్థం జూలై 22న జరుపుకుంటారు. 2017 వరకు ఇది ప్రభుత్వ సెలువు దినం. జమ్మె 2017 లో అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆడమ్ బారో నియమితుడయ్యాడు.