This Day in History: 1903-10-22

1903 : పద్మ భూషణ్ త్రిభువందాస్ కిషీభాయ్ పటేల్ జననం. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. భారతదేశంలో సహకార ఉద్యమ పితామహుడిగా ఆయనను పిలుస్తారు.

కైరా జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్‌ (అమూల్) ను స్థాపించాడు. త్రిభువందాస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాడు. రామన్ మెగసెసే, పద్మ భూషణ్ పురస్కారాలు పొందాడు.

error: