This Day in History: 2004-02-23

2004 : పద్మ విభూషణ్ సికందర్ బఖ్త్ మరణం. భారతీయ రాజకీయవేత్త. కేరళ 19వ గవర్నర్. కేరళ గవర్నర్‌గా నియమితులైన మొట్టమొదటి బిజెపి నాయకుడు.

 భారత జాతీయ కాంగ్రెస్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కి పనిచేశాడు. BJP ఉపాధ్యక్షుడు, విదేశీ వ్యవహారాల మంత్రి, పట్టణ వ్యవహారాల మంత్రి, క్యాబినెట్ మంత్రి.

error: