This Day in History: 1965-05-23

1965 : వై వి ఎస్ చౌదరి (యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి) జననం. భారతీయ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, సంగీత సంస్థ యజమాని. 1998లో “గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్” బ్యానర్‌పై నాగార్జున నిర్మించిన శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నిర్మాణ సంస్థ “బొమ్మరిల్లు వారి”ని స్థాపించాడు. 

error: