This Day in History: 1936-06-23

1936 : నాదెండ్ల భాస్కరరావు జననం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 31 రోజులు పనిచేశాడు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ తెనాలి మాజీ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్.

 

error: