This Day in History: 1944-08-23

1944 : సైరా బాను జననం. భారతీయ హిందీ సినీ నటి, నృత్యకారిణి. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఆమె ఒకరు. జంగ్లీ హిందీ చిత్రంలో తొలిసారిగా నటించింది. సినీ నటుడు దిలీప్ కుమార్ ను వివాహం చేసుకుంది.

error: