This Day in History: 1988-08-23

1988 : వాణి కపూర్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. శుద్ధ్ దేశీ రొమాన్స్‌ హిందీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. హిందీ, తమిళ భాషలలొ పనిచేసింది. జీ సినీ, స్టార్ట్ గిల్డ్, సైమా, ఫిల్మ్ ఫేర్ లాంటి అనేక అవార్డులను అందుకుంది.

error: