This Day in History: 1925-10-23

1925 : భైరోన్ సింగ్ షెకావత్ జననం. భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. భారతదేశ 11వ ఉపరాష్ట్రపతి. రాజస్థాన్ కు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి గా ఉన్నాడు.

error: