This Day in History: 1979-10-23

1979 : ప్రభాస్ (ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు) జననం.  భారతీయ తెలుగు నటుడు. మూడుసార్లు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సినీ మా, ఫిల్మ్ ఫేర్, ఐఐఎఫ్ఎ, నంది, సంతోషం ఫిల్మ్, సైమ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నాడు.

error: