This Day in History: 1986-10-23

1986 : ఎడ్వర్డ్ అడెల్బర్ట్ డోయిసీ మరణం. అమెరికన్ బయోకెమిస్ట్. ఆయన విటమిన్ ‘కె’ మరియు దాని రసాయన నిర్మాణాన్ని కనుగొన్నాడు. అందుకుగాను హెన్రిక్ డ్యామ్‌తో ఫిజియాలజీ మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.

error: