This Day in History: 1937-11-23

1937 : సర్ జగదీష్ చంద్రబోస్ మరణం. భారతీయ జీవ భౌతిక శాస్త్రవేత్త, వృక్షశాస్త్రవేత్త. సైన్స్ ఫిక్షన్ యొక్క ప్రారంభ రచయిత. IEEE ఆయన్ను రేడియో సైన్స్ పితామహులలో ఒకడిగా పేర్కొంది. బెంగాలీ సైన్స్ ఫిక్షన్ యొక్క పితామహుడిగా పరిగణించబడ్డాడు. అమెరికా దేశ పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి భారతీయుడు. మొక్కల పెరుగుదలను కొలిచే పరికరమైన క్రెస్కోగ్రాఫ్‌ను కనుగొన్నాడు. ఆయన గౌరవార్థం చంద్రునిపై ఒక బిలంకు (క్రెటల్) ఆయన పేరు పెట్టబడింది. ఆసియాలో మొదటి ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనా కేంద్రమైన భారతదేశం యొక్క ప్రధాన పరిశోధనా సంస్థ ‘బోస్ ఇన్‌స్టిట్యూట్‌’ని స్థాపించి మరణించే వరకు డైరెక్టర్‌గా పనిచేశాడు. సామాజిక కార్యకర్త అయిన అబాలా బోస్‌ను వివాహం చేసుకున్నాడు. అనేక గౌరవ పురస్కారాలు లభించాయి.

error: