This Day in History: 1902-12-23

1902 : చౌదరి చరణ్ సింగ్ జననం. భరతీయ రాజకీయవేత్త, స్వాతంత్రోద్యమకారుడు. భారత 5వ ప్రధానమంత్రి. 3వ ఉపప్రధానమంత్రి. ఆర్ధిక మంత్రి, హోమ్ మంత్రి. 5వ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. భారతీయ క్రాంతి దళ్ పార్టీని స్థాపించాడు. ఉత్తర భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సహాయం చేసాడు. ఆయన జన్మదినం జాతీయ రైతు దినోత్సవం గా జరుపుతారు. చరిత్రకారులు, ప్రజలు తరచూ ఆయన్ని ‘భారతదేశపు రైతుల విజేత’ గా పిలుస్తారు.

error: