This Day in History: 1980-06-24

1980 : భారతరత్న వి వి గిరి (వరాహగిరి వేంకటగిరి) మరణం. భారతీయ రాజకీయవేత్త, కార్యకర్త, భారతదేశ 4వ రాష్ట్రపతి, 3వ ఉప రాష్ట్రపతి. రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి.

error: