This Day in History: 2021-10-24

2021 : బొడ్డు రాజబాబు మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. ఆయన ఊరికి మొనగాడు సినిమాతో ఆరంగేట్రం చేశాడు. ఆయన కెరీర్‌లో దాదాపు 62 సినిమాలు, 48 సీరియల్స్‌లో నటించాడు. నంది అవార్డు అందుకున్నాడు.

error: