This Day in History: 1977-05-25

1977 : కార్తీ (కార్తీక్ శివకుమార్) జననం. భారతీయ తమిళ సినీ నటుడు, సహాయ దర్శకడు, నేపధ్య గాయకుడు, సామాజిక కార్యకర్త.ఎయిర్ టెల్ బ్రాండ్ అంబాజీడర్ గా ఉన్నాడు. నటుడు శివకుమార్ కుమారడు, నటుడు సూర్య సోదరుడు. ఫిల్మ్ ఫేర్, విజయ, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, ఎడిసన్, నార్వే తమిళ ఫెస్టివల్ అవార్డులను అందుకున్నాడు.

 

error: