This Day in History: 2009-06-25

2009 : కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జోసెఫ్ జాక్సన్ మరణం. అమెరికన్ గాయకుడు, పాటల రచయిత, నృత్యకారుడు, పరోపకారి. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు. 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వ్యక్తులలో ఒకడు. 1970లలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు. జాక్సన్ US$ 300 మిలియన్ల దానధర్మాలు చేసాడు.

జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్లో ఉన్నాడు. అక్కడ ఒక జూ, అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.

error: