This Day in History: 1935-07-25

1935 : నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ జననం. భారతీయ తెలుగు నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త. ఆయన 750 చిత్రాలకు పైగా పనిచేశాడు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. 11వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. నంది, ఫిల్మ్ ఫేర్, ఎన్టిఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డులను అందుకున్నాడు.

error: