This Day in History: 2009-07-25

2009 : జస్టిస్ కోనమనేని అమరేశ్వరి మరణం. భరతీయ న్యాయవాది, న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ వైస్ ప్రెసిడెంట్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.

error: