This Day in History: 2007-08-25

2007 : ఇండియన్ ముజాయిద్దీన్ సంస్థ ఉగ్రవాదులు హైదరాబాద్ లోని గోకుల్‌ఛాట్‌ బండార్, లుంబినీ పార్కుల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలో 44 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 68 మంది గాయపడ్డారు. మొదటి బాంబు లుంబినీ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో 19:45 hrs IST సమయంలో పేలింది. రెండవ బాంబు ఐదు నిమిషాల తర్వాత 19:50కి కోటిలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ గోకుల్ చాట్ భండార్ లో పేలింది .

error: