This Day in History: 1963-09-25

1963 : కె ఎ పాల్ (కిలారి ఆనంద్ పాల్) జననం. భారతీయ అమెరికన్ మత ప్రచారకుడు, శాంతికర్త, మానవతావాది, పరోపకారి, రచయిత, వక్త, రాజకీయవేత్త. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI) స్థాపకుడు. గోస్పెల్ టు అన్ రీచ్డ్ మిలియన్స్ (GUM) వ్యవస్థాపకుడు. ప్రజాశాంతి రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. బోయింగ్ 747 విమానం కలిగిఉన్న మొదటి భారతీయుడు. హైదరాబాద్‌లోని ఛారిటీ సిటీతో సహా అనాథ శరణాలయాలను నిర్వహిస్తున్నాడు. ఆయన మాటతీరు హాస్యంగాను నిజం కలిపి వివాదస్పదంగా ఉంటాయి.

error: