This Day in History: 1839-11-25

1839 : ప్రపంచ చరిత్రలో 3వ భయంకర ప్రళయం కోరింగ తుఫానులో మూడు లక్షల మంది పైన మరణించారు. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. 20వేల పడవలు కొట్టుకుపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా నాశనమైంది. ఈ తుఫాను కారణంగానే వాతావరణ శాస్త్రవేత్త హెన్రీ పిడింగ్టన్ ‘సైక్లోన్’ (కోయల్ ఆఫ్ స్నేక్స్) అనే పదాన్ని సృష్టించాడు.

error: