This Day in History: 1997-11-25

1997 : మందాడి ప్రభాకర్ రెడ్డి మరణం. భారతీయ తెలుగు సిని నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, వైద్యుడు, పరోపకారి. 400కు పైగా చిత్రాలలో పనిచేశాడు. లలితా రాణి అనే ఆమెను జయప్రద స్క్రీన్ పేరుతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం 500 కోట్లు విలువ చేస్తున్న 10 ఎకరాలు భూమిని సినీ కార్మికులకు దానమిచ్చేశాడు. ఆయన గౌరవార్థం “డా. ఎం ప్రభాకర రెడ్డి చలన చిత్ర కార్మిక చిత్రపురి” పేరు పెట్టారు. నంది అవార్డులు గెలుచుకున్నాడు.

error: