This Day in History: 1937-05-26

1937 : పద్మశ్రీ మనోరమ (గోపీశాంత) జననం. భారతీయ సినీ నటి, రంగస్థల నటి, నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్.తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ భాషలలొ పనిచేసింది. ఆమెను ఆచి అని కూడా పిలుస్తారు. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఆమె ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించింది. నేషనల్ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, కలైమామణి అవార్డులను అందుకుంది.

error: