This Day in History: 1996-08-26

1996 : పెద్దింటి మధు ప్రియ జననం. భారతీయ నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె ఆడపిల్లనమ్మా నేను ఆడపిలనాని అనే జానపద పాటతో తెలుగు బుల్లితెరపై పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు యొక్క పార్టిసిపెంట్లలో ఒకరు మరియు ఆమె 13వ రోజున తొలగించబడింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ అవార్డులను అనుకుంది.

 

error: