This Day in History: 1932-09-26

1932 : పద్మ విభూషణ్ మన్మోహన్ సింగ్ జననం. పాకిస్తానీ భారతీయ ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, అధ్యాపకుడు. భారతదేశ 13వ ప్రధానమంత్రి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15వ గవర్నర్.

 భారతదేశం యొక్క మొదటి సిక్కు ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు.

error: