This Day in History: 1965-10-26

1965 : మనో (నాగూర్ బాబు) జననం. నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు పాతికవేలకు పైగా పాటలు పాడాడు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, డాక్టర్ ఘంటసాల అవార్డు, కలైమామణి అవార్డులు అందుకున్నాడు.

error: