This Day in History: 1921-11-26

1921 : పద్మ విభూషణ్ వర్ఘీస్ కురియన్ జననం. భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త. శ్వేత విప్లవ పితామహుడు అని పిలువబడ్డాడు. ఇండియా ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానం లో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన యొక్క “బిలియన్ లీటర్ ఐడియా” ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్తక్రమంగా నిలిచింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, కృషిరత్న, రామన్ మెగేసెసేలతో పాటు అనేక నేషనల్ ఇంటర్నేషనల్ పురస్కారాలు లభించాయి.

error: