This Day in History: 1986-12-26

1986 : పద్మశ్రీ బీనా దాస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, విప్లవకారిణి, జాతీయవాది, ఉపాధ్యాయురాలు. బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌ను రివాల్వర్ తో హత్య చేసేందుకు ప్రయత్నించింది.

బ్రహ్మో టీచర్ బేణి మాధబ్ దాస్ మరియు సామాజిక కార్యకర్త సరళా దేవి ల కుమార్తె. కాటిక పెదరికంలో జీవించిది. స్వాతంత్ర్య పెన్షన్ తిరస్కరించింది. 1986 డిసెంబరు 26 వ తేదీన రిషికేశ్‌లోని రోడ్డు పక్కన ఒక కుళ్లిపోయిన మృతదేహం కనుగొనబడింది. మృతదేహాన్ని గుర్తించడానికి ఒక నెల మొత్తం పట్టింది.

error: