This Day in History: 1931-05-27

1931 : పద్మ విభూషణ్ ఓ ఎన్ వి కురూప్ (ఒట్టప్లక్కల్ నీలకందన్ వేలు కురుప్) జననం. భారతీయ మలయాళ కవి, గేయ రచయిత. నేషనల్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఏసియానెట్ ఫిల్మ్ అవార్డు, 2007 సంవత్సరానికి భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్నాడు. 1998లో పద్మశ్రీ మరియు 2011లో పద్మ విభూషణ్ పురస్కాలరాలతో పాటు అనేక అవార్డులను అందుకున్నాడు. 2007లో త్రివేండ్రంలోని కేరళ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. వామపక్ష ధోరణికి ప్రసిద్ధి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడు (AISF).

error: