This Day in History: 1982-05-27

1982 : అంకితా ఝవేరి జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. ఆమెకు రస్నా బేబీ అని నిక్ నేమ్ ఉంది. తమిళ, కన్నడ, తెలుగు భాషలలొ పనిచేసింది. లాహిరి లాహిరి లాహిరిలో తెలుగు చిత్రంతో ఆరంగేట్రం చేసింది . చిన్నతనంలో రస్నా, వీడియోకాన్ వంటి ఉత్పత్తుల ప్రకటనలలో పనిచేసింది.

 

error: