This Day in History: 1964-06-27

1964 : పద్మశ్రీ పి టి ఉషా (పిలావుల్లకండి తెక్కెపరంబిల్ ఉష) జననం. భారతీయ ప్రొఫెషనల్ రన్నర్.  ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉద్యమం (IIMUN) సలహాదారుల బోర్డు సభ్యురాలు. క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ బిరుదు పొందింది. ఆమెను గోల్డెన్ గర్ల్, పయోలి ఎక్స్‌ప్రెస్ మారుపేర్లతో కూడా పిలుస్తారు. అథ్లెటిక్స్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పథకం గెలుచుకుంది.

అవార్డులు మరియు గౌరవాలు:

  • 1984 : అర్జున అవార్డుతో సత్కారం
  • 1984 : భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదంతో సత్కరించింది
  • 1985 : జకర్తా అథ్లెటిక్ మీట్ లో గొప్ప మహిళా అథ్లెట్ గా పరిగణన
  • 1984, 1985, 1986, 1987, 1989 లలో ఆసియా అవార్డులో అత్తమ అథ్లెట్ గా అవార్డు
  • 1984, 1985, 1989, 1990 లలో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే మార్షల్ టిటో అవార్డు
  • 1986 : సియోల్ ఆసియా క్రీడలలో ఉత్తమ అథ్లెట్ కు ప్రధానం చేసే అడిడాస్ గోల్డెన్ షూ అవార్డు
  • అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు 30 అంతర్జాతీయ అవార్డులు
  • 1999 కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డు
  • 1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోఫీ అవార్డు
error: