This Day in History: 1953-09-27

1953 : విశ్వరత్న మాతా అమృతానందమయి దేవి (సుధామణి ఇడమన్నేల్) జననం. భారతీయ వ్యవస్థాపకురాలు. ఆధ్యాత్మికవేత్త, గురువు, మానవతావాది. మాతా అమృతానందమయి మఠం వ్యవస్థాపకురాలు.  అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS హాస్పిటల్) వ్యవస్థాపకురాలు. అమృత విశ్వ విద్యాపీఠం వ్యవస్థాపకురాలు. మాతా అమృతానందమయి మాత్ వ్యవస్థాపకురాలు. అమృత స్కూల్ ఆఫ్ బిజినెస్ వ్యవస్థాపకురాలు. అమృత స్కూల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకురాలు. అమృత విద్యాలయం వ్యవస్థాకురాలు. ఎంబ్రేసింగ్ ది వరల్డ్ వ్యవస్థాపకురాలు. ఆమెను అమ్మ అని కూడా పిలుస్తారు. ‘హగ్గింగ్ సెయింట్ ‘ గా గౌరవిస్తారు. 2018లో, భారత ప్రభుత్వం యొక్క క్లీన్ ఇండియా క్యాంపెయిన్ స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు అతిపెద్ద సహకారం అందించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీచే సత్కరించబడింది. హిందూ పార్లమెంట్ ద్వారా విశ్వరత్న పురస్కారం పొందిన మొదటి వ్యక్తి.

error: