This Day in History: 1968-09-27

1968 : రాహుల్ దేవ్ కౌశల్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, భోజపూరి, ఒడియా, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, మలయాళం భాషలలొ పనిచేశాడు. బిగ్ బాస్ హిందీ సీజన్ 10 పోటీదారు. జీ సినీ అవార్డు అందుకున్నాడు.

error: