This Day in History: 1940-11-27

1940 : బ్రూస్ లీ (లీ జున్ ఫాన్) జననం. హాంకాంగ్ అమెరికన్ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్టిస్ట్, మార్షల్ ఆర్ట్స్ బోధకుడు, తత్వవేత్త. యిప్ మ్యాన్ శిష్యుడు. జీత్ కునే డో అనే హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ స్థాపకుడు. వన్ ఇంచ్ పంచ్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమాకు డబ్బింగ్ చెబుతుండగా మెదడు విపరీతంగా ఉబ్బిపోవడంతో గంటలో చనిపోయాడు. అమెరికా వార్తాపత్రిక ‘టైమ్’ ఆయన్ను 20వ శతాబ్దానికి చెందిన 100 మంది ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి.

error: