This Day in History: 2002-11-27

2002 : పద్మ భూషణ్ శివమంగళ్ సింగ్ “సుమన్” మరణం. భారతీయ హిందీ రచయిత, కవి, విద్యావేత్త.

విక్రమ్ విశ్వవిద్యాలయం ( ఉజ్జయిని ) వైస్ ఛాన్సలర్‌. ఉత్తర ప్రదేశ్ హిందీ సంస్థాన్ వైస్ ప్రెసిడెంట్. ఉజ్జయిని కాళిదాస్ అకాడమీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌. పద్మశ్రీ, పద్మ భూషణ్, సాహిత్య అకాడమీ, శిఖర్ సమ్మాన్ లాంటి అనేక పురస్కారాలు అందుకున్నాడు.

error: