This Day in History: 1998-06-28

1998 : కమలా సోహోనీ (కమల భగవత్) మరణం. భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. సైన్స్ లో Phd పొందిన మొదటి భారతీయ మహిళ. బెంగుళూరు లోని IISc లో PHd చేసిన మొదటి మహిళ.

ఆమె ఒక స్త్రీ అనే చిన్న చూపుతో సి వి రామన్ IIScలో ఆమెను చేర్చుకోలేదు. ఆమె రామన్ కార్యాలయం ముందు సత్యాగ్రహం చేసి సీటు సాధించింది. కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (CGSI) అధ్యక్షురాలు. కూనూర్‌ న్యూట్రిషన్ రీసెర్చ్ లాబొరేటరీలో అసిస్టెంట్ డైరెక్టర్‌. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగానికి ప్రొఫెసర్ మరియు హెడ్‌. రాష్ట్రపతి అవార్డు అందుకుంది.

error: