This Day in History: 1627-10-28

1627 : జహంగీర్ (మీర్జా నూర్-ఉద్-దిన్ బేగ్ మొహమ్మద్ ఖాన్ సలీం) మరణం. భారతదేశాన్ని పాలించిన నాల్గవ మొఘల్ చక్రవర్తి. అక్బర్ కు కుమారుడు, షాజహాన్ కు తండ్రి, జహాంగీర్ కు నూర్ జహన్ 20వ భార్య. జహాంగీర్ అనేది అతని బిరుదు. పర్షియా భాషలో జహాంగీర్ అంటే ప్రపంచాన్ని జయించినవాడు. 1605 నుండి 1627లో మరణించే వరకు పరిపాలించాడు. కొడుకు ఖుస్రూ రెండు కళ్ళను పొడిపించాడు. మంచి చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నా కూడా త్రాగుడుకు బానిసై మరణించాడు.

error: