This Day in History: 1867-10-28

1867 : సిస్టర్ నివేదిత (మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్) జననం. ఐరిష్ ఉపాధ్యాయురాలు, రచయిత్రి, తత్వవేత్త, సామాజిక కార్యకర్త, పాఠశాలల వ్యవస్థాపకురాలు, స్వామి వివేకానంద శిష్యురాలు. వివేకానంద హిత భోదనలతో హిందూమతం స్వీకరించింది. 1904 లో ఆమె భారతదేశపు మొదటి జెండాకు రూపకల్పన చేసింది. తరవాత దాన్ని సిస్టర్ నివేదిత జెండాగా సూచించారు.

error: