This Day in History: 1952-05-29

1952 : అంబరీష్ (మలవల్లి హుచ్చెగౌడ అమర్‌నాథ్) జననం. భారతీయ సినీ నటుడు, రాజకీయవేత్త. కన్నడ రెబెల్ స్టార్ గా బిరుదు పొందాడు. హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషలలొ పనిచేశాడు. సమాచార ప్రసార శాఖ – కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశాడు. నటి సుమలత ను వివాహం చేసుకున్నాడు.

error: