This Day in History: 1893-06-29

జాతీయ గణాంక దినోత్సవం

జాతీయ గణాంక వ్యవస్థను స్థాపించడంలో ప్రొ.మహలనోబిస్‌ చేసిన అమూల్యమైన కృషికి గుర్తింపుగా, ఏటా జూన్‌ 29న, ఆయన జయంతి సందర్భంగా గణాంకాల దినోత్సవం జరుపుతారు.

error: