This Day in History: 1985-09-29

1985: అంజనా సౌమ్య జననం. భారతీయ జానపద గాయని, సినీ గాయని. మాటీవీ సూపర్ సింగర్ 4,7 లలో విజేత. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలొ పనిచేసింది. ఫిల్మ్ ఫర్ తో సహ అనేక అవార్డులను అందుకుంది.

error: