This Day in History: 1988-10-29
1988 : కమలాదేవి ఛటోపాధ్యాయ మరణం. భారతీయ సినీ నటి, సంఘసంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. హస్తకళల ప్రోత్సాహానికి ఆమె చేసిన కృషికి యునెస్కో ఆమెను అవార్డుతో సత్కరించింది, శాంతినికేతన్ అత్యున్నత పురస్కారమైన దేశికోత్తమ తో సత్కరించింది, రామన్ మెగసెసే అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డులతో పాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ గౌరవ పురస్కారం లభించింది.